VIDEO: ఎంజీఎం ఆసుపత్రికి చేరిన కలెక్టర్, సీపీ

VIDEO: ఎంజీఎం ఆసుపత్రికి చేరిన కలెక్టర్, సీపీ

WGL: నర్సంపేట RTC డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం RTC కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్న మనస్తాపంతో నిప్పంటించుకున్నట్లు కార్మికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యశారద, సీపీ సన్ ప్రీత్ ఆసుపత్రికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అతడిని HYD తరలించేందకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.