చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పుంగునూరులో ఘనంగా ఈస్టర్ వేడుకలు జరుకున్న క్రైస్తవులు
➢ జిల్లాలో జగ్జీవన్ రామ్‌‌కు నివాళులర్పించిన కలెక్టర్ సుమిత్ కుమార్
➢ జిల్లాలో రేపు విద్యుత్ అదాలత్ కార్యక్రమం: ఈఈ మునిచంద్ర
➢ గంగాధరనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం: తహసీల్దార్ శ్రీనివాసులు