పలు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్
VZM: మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య బుధవారం నగరంలోని 1,2,4 నెంబరు గల సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టిని,రికార్డులను పరిశీలించారు.అలాగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని గమనించారు.ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న ప్లాస్టిక్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు.విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.