బియ్యం, బేడల విక్రయ హక్కు వేలంపాట వాయిదా

బియ్యం, బేడల విక్రయ హక్కు వేలంపాట వాయిదా

ATP: ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వేలంపాట వాయిదా పడింది. ఇవా జరగాల్సిన స్వామివారికి భక్తులు సమర్పించిన బియ్యం, బేడల విక్రయహక్కు సంబంధించి వేలంపాట అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఆలయ ఈవో తిరుమల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మరోతేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.