VIDEO: పులివెందులలో చలివేంద్రం ప్రారంభించిన ఎంపీ
KDP: పులివెందులలోని పాత బస్టాండ్, పార్నపల్లి బస్టాండ్ సమీపంలో గురువారం చలివేంద్రాన్ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రారంభించారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండాలన్నారు.