VIDEO: వైకుంఠ ఏకాదశికి ఆలయంలో ఏర్పాట్లు

VIDEO: వైకుంఠ ఏకాదశికి ఆలయంలో ఏర్పాట్లు

CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి దేవస్థానంలో శనివారం వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించేందుకు ఆలయానికి రానున్నారు. ఈ మేరకు భక్తులుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 30న వేకువ జామున 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు.