VIDEO: వనదేవతల దర్శనానికి భక్తుల తాకిడి
MLG: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు ముందస్తుగా వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు ఇంకా 19 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో శుక్రవారం నుంచే లక్షలాది భక్తులు మేడారానికి చేరుకుని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రాకతో మేడారం ప్రాంతం భక్తిశ్రద్ధలతో కళకళలాడుతోంది .