'పౌష్టికాహార మాసొత్సవ కార్యక్రమం'

'పౌష్టికాహార మాసొత్సవ కార్యక్రమం'

W.G: తణుకు మండలం ఎర్రనీలిగుంట గ్రామంలో సోమవారం అంగన్వాడి కేంద్రం వద్ద పౌష్టికాహార మాస ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాల్లో విలువైన పోషకాహారాలు ఉంటాయని, రోగాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ తులసిదేవి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు వై.టి.మూర్తి, సంధ్యారాణి, ఝాన్సీ సిబ్బంది పాల్గొన్నారు.