గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి
NTR: కంచికచర్లలో సీనియర్ జర్నలిస్ట్ బచ్చు వెంకటేశ్వరరావు హఠాన్మరణం పట్ల నాయకులు, పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివదేహాన్ని వైసీపీ పట్టణ అధ్యక్షుడు వేమ సురేష్ బాబు, సాక్షి రిపోర్టర్ బొక్క ప్రభాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వరరావు జర్నలిస్టుగా అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థించారు.