జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు@9AM
సూర్యాపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. మొదటి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ వివరాలు:
★ చింతలపాలెం-26.84% ★ గరిడేపల్లి-25.18% ★ హుజూర్నగర్- 20.66% ★ మట్టంపల్లి-27.44% ★ మేళ్ల చెరువు-23.48% ★నేరేడుచర్ల-21.02% ★ పాలకవీడు-26.70%. మరిన్ని పోలింగ్ అప్ డేట్స్ కోసం HIT TVని ఫాలో అవుతూ ఉండండి.