నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

RR: షాబాద్ మండలంలోని తిరుమాలాపూర్, బొబ్బలిగామ విద్యుత్ ఫిడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాలల్లో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని షాబాద్ ట్రాన్స్ కో ఏఈ కోటేశ్వర రావు అన్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అంతరాయం ఉండనుంది. బొబ్బిలి గామ, కొమరబండ, గొల్లూరుగూడ,ఊబగుంట, తిరుమలాపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు.