బ్యాంకు సేవలపై అవగాహన

బ్యాంకు సేవలపై అవగాహన

MNCL: వృద్ధులు, వికలాంగుల వినియోగదారుల ఇంటి వద్దకే బ్యాంకు సేవలు లభిస్తాయని దండేపల్లి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సీఎఫ్ఎల్ కౌన్సిలర్ వేల్పుల రవీందర్ అన్నారు. గురువారం జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామంలో ప్రజలకు, ఖాతాదారులకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. ఖాతాలు రకాలు, ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులు, డిజిటల్ ఖాతాల రకాల గురించి వివరించారు.