'గ్రంథాలయాల అభివృద్ధికి రూ.45 కోట్లు'

'గ్రంథాలయాల అభివృద్ధికి రూ.45 కోట్లు'

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో గ్రంథాలయ భవన నిర్మాణాలు, వాటి మేయింటెనెన్స్ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేయాలని సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ అధ్యక్షతన మంగళవారం గుంటూరులో గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. 14 అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపారు.