VIDEO: గోపాలపురం చెరువు రిటైనింగ్ వాల్‌కు రూ.4 కోట్లు

VIDEO: గోపాలపురం చెరువు రిటైనింగ్ వాల్‌కు రూ.4 కోట్లు

WGL: గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపురంలో చెరువు గట్ట తెగిపోవడంతో ముంపుకు గురైన వివేక్ నగర్ కాలనీకి శాశ్వత పరిష్కారంగా రూ.4 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. వరద నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్వయంగా భరోసా ఇచ్చారని నాగరాజు వెల్లడించారు.