VIDEO: జీపీ ఎన్నికలు.. ఇంటి ముందు పసుపు కుంకుమ

VIDEO: జీపీ ఎన్నికలు.. ఇంటి ముందు పసుపు కుంకుమ

SRD: కొండాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికలలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎన్నికలో గెలిచేందుకు అభ్యర్థులు మల్కాపూర్‌లో అర్ధరాత్రి ఇళ్ల ముందు పసుపు, కుంకుమ చల్లడం వంటి చర్యలు చేసినట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. దీంతో వీటిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.