'ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం'

'ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం'

KDP: సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్‌పై జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పౌర రక్షణ -ముందస్తు భద్రతా చర్యలపై సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప కలెక్టర్, ఎస్పీ కార్యక్రమంలో పాల్గొన్నారు.