ప్రభుత్వ మొండి వైకిరి మంచిది కాదు
SRD: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం తొందరగా పరిష్కరించాలని BMS రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్ శుక్రవారం సంగారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కొనసాగుతున్న సమ్మెలో ఆర్టీసీ కార్మికులతో కలిసి మద్దతు ప్రకటించారు. ఇకనైనా కళ్ళు తెరవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.