VIDEO: మాజీ జడ్పీటీసీ పాడేమోసిన ఎర్రబెల్లి

VIDEO: మాజీ జడ్పీటీసీ పాడేమోసిన ఎర్రబెల్లి

WGL: రాయపర్తి మండలం కోలన్‌పల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ వంగళ యాకమ్మ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమె నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు.