నిరుద్యోగులను ఆదుకుంటాం: బాలకృష్ణ

నిరుద్యోగులను ఆదుకుంటాం: బాలకృష్ణ

AP: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చరిత్ర తిరగరాయాలంటే నందమూరి కుటుంబానికే సాధ్యం. హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉంది. హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. హిందూపురానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తా. నిరుద్యోగులను ఆదుకుంటాం' అని పేర్కొన్నారు.