VIDEO: 'చెట్ల కొమ్మలను తొలగించాలి'

VIDEO: 'చెట్ల కొమ్మలను తొలగించాలి'

నల్గొండ: కొత్తపల్లి 5వ వార్డులో కానుగ చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు ఆనుకొని ఉండటం గమనించిన స్థానికుడు బుట్టి లక్ష్మణ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా వాటిని 7 రోజుల క్రితం తొలగించారు. తొలగించిన వాటిని GP సిబ్బంది తీసుకెళ్లకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కోరారు.