శ్రీ జమ్ములమ్మ కళ్యాణ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ జమ్ములమ్మ అమ్మవారి 5వ వార్షిక కళ్యాణ మహోత్సవ పోస్టర్‌ను ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి, కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమం ఆగస్టు 18న జమ్మి చెడులో ఎదుర్కోళ్ళతో ప్రారంభమై, 19న మధ్యాహ్నం 12:15 గంటలకు కళ్యాణం, సాయంత్రం 5:00 గంటలకు పల్లకి సేవ 20న ఉదయం ఉంటుందని పేర్కొన్నారు.