జంగారెడ్డిగూడెం విచ్చేసిన మంత్రి

జంగారెడ్డిగూడెం విచ్చేసిన మంత్రి

ELR: జంగారెడ్డిగూడెంలో ఆదివారం జరిగిన శెట్టిబలిజల కార్తీక వన సమారాధన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శెట్టిబలిజల జాతి సమైక్యత, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అన్ని కులాలను గౌరవిస్తూనే శెట్టిబలిజల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.