VIDEO: నారాయణరెడ్డిపల్లిలో కొనసాగుతున్న హై డ్రామా

VIDEO: నారాయణరెడ్డిపల్లిలో కొనసాగుతున్న హై డ్రామా

ATP: తాడిపత్రికి వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే పెదారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో భారీ కేడ్లతో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో పెద్దారెడ్డి అక్కడే రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. 6 గంటలకు పైగా హై డ్రామా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయనను కలిసేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్లారు.