ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో భానుడి ప్రతాపం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✦ జిల్లాలో ఓ జనసేన నేతపై SMలో మహిళ లైంగిక ఆరోపణలు కలకలం
✦ భీమవరంలో 11 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
✦ పెంటపాడులో వివాహితతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరికి రిమాండ్