నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పూదోట ఫౌండేషన్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మేలు చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.