ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి తుమ్మల
BDK: జంగారెడ్డిగూడెం సమీపంలో మద్ది ఆంజనేయ స్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వరావు దంపతులు జన్మదినం సందర్భంగా ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.