శంషాబాద్‌లో కాంగ్రెస్ విస్తృత సమావేశం

శంషాబాద్‌లో కాంగ్రెస్ విస్తృత సమావేశం

HYD: శంషాబాద్‌లో RR జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, సీడబ్ల్యూఎస్ సభ్యులు వంశీచంద్ రెడ్డి, జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, కార్యకర్తలకు పదవులు కల్పించాల్సిన అవసరం ఉందని మధుయాష్కీ గౌడ్ వివరించారు. జై బాపు, జై భీమ్ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.