ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత
ELR: జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ ఆకివీడులో దళితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు నిర్వహిస్తున్న తీరుపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోలీసుల అరెస్టులు అప్రజాస్వామికమని మండిపడ్డారు.