విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో స్వచ్ఛ కార్యక్రమం

విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో స్వచ్ఛ కార్యక్రమం

NZB: ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం ఆవరణలో మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. సంఘ భవనం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు. సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. 45వ ఆదివారం సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించామన్నారు.