ఈనెల 30 వరకు బ్యాటరీ టెస్టులు: దేశి రామ్ నాయక్

ఈనెల 30 వరకు బ్యాటరీ టెస్టులు: దేశి రామ్ నాయక్

MHBD: కొత్తగూడలోని ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో 5వ తరగతి అడ్మిషన్‌ల కోసం శనివారం బ్యాటరీ టెస్ట్‌లను ప్రారంభించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు డి. దేశి రామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి బ్యాటరీ టెస్ట్‌లను ప్రారంభించారు. బ్యాటరీ టెస్ట్ ప్రక్రియ 30 వరకు కొత్తగూడలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.