న్యాయవాదులు నిరసన ర్యాలీ

న్యాయవాదులు నిరసన ర్యాలీ

W.G: అన్నమయ్య జిల్లాలో న్యాయవాది ఎల్లయ్య హత్యను ఖండిస్తూ.. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఇవాళ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కె. అప్పిరెడ్డి న్యాయవాదులు పాల్గొన్నారు.