ప్లాస్టిక్ కావాలని వాడవద్దు: శానిటరీ ఇన్‌స్పెక్టర్

ప్లాస్టిక్ కావాలని వాడవద్దు: శానిటరీ ఇన్‌స్పెక్టర్

ప్రకాశం: కనిగిరి పట్టణంలో ప్లాస్టిక్ వాడకం నిషేధమని మునిసిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో పట్టణంలో దుకాణాలను తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్ల బదులు జూట్, గుడ్డ సంచీలను వాడాలని దుకాణ యాజమానులకు తెలిపారు. మునిసిపల్, సచివాలయ శానిటరీ సెక్రటరీలు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.