KKR vs RR: రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

KKR vs RR: రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KKR ఇన్నింగ్స్ ముగిసింది. గుర్భాజ్ (35), రహానె (30), రఘువంశీ (44) పరుగులు చేశారు. చివర్లో రస్సెల్ (57*) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్ తలో వికెట్ తీశారు. RR టార్గెట్ 207.