VIDEO: రోడ్డు ప్రమాదాల తగ్గించేందుకు 'ప్లాన్ ఆఫ్ యాక్షన్'పై మంత్రి సమీక్ష
రాష్ట్రంలోని పలు జిల్లాలో రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై నిరంతర ఎన్ఫోర్స్‌మెంట్ ఉండేలా ప్రభుత్వం 'ప్లాన్ ఆఫ్ యాక్షన్' రూపొందించింది. సచివాలయంలో రవాణా శాఖ ముఖ్య అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. ఎన్ఫోర్స్‌మెంట్‌ను కఠినతరం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, జిల్లా స్థాయిలో 33 బృందాలు ఏర్పాటు చేశారు.