తమపై దాడులు ఆపాలంటూ RMPల వినతి

తమపై దాడులు ఆపాలంటూ RMPల వినతి

PPM: ప్రజలకు అతి దగ్గరలో ఉండి ప్రాథమిక వైద్యం అందిస్తున్న తమపై అధికారులు దాడులు చేయడం ఆపాలని RMP వైద్యులు అధికారులను వేడుకున్నారు. సోమవారం పాలకొండ ఎమ్మార్వో రాధకృష్ణమూర్తిని కలిసి వినతిపత్రం అందించారు. మన్యం జిల్లాలోని అధికారులు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడా ఈ పద్దతి లేదని వారు ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు.