టీడీపీ నేత తండ్రి మృతి పట్ల ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ నివాళి

టీడీపీ నేత తండ్రి మృతి పట్ల ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ నివాళి

KKD: జగ్గంపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన టీడీపీ నేత జగ్గంపేట, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కోడూరి సత్యనారాయణ, శివరామకృష్ణల తండ్రి వెంకట్రావు ఇటీవల మరణించారు. ఆదివారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ కె ఎస్ జవహర్ సీతానగరంలోని సత్యనారాయణ స్వగృహంలో వెంకట్రావు చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.