VIDEO: నగరంలో కుండపోత వర్షం.. రిపోర్టు ఇదే..!

VIDEO: నగరంలో కుండపోత వర్షం.. రిపోర్టు ఇదే..!

HYD: నగర వ్యాప్తంగా అనేకచోట్ల కుండపోత వర్షం కురుస్తుంది. ఉప్పల్, బాలానగర్, నాగోల్ సహా అనేక లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు రోడ్ల పై ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇంట్లో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. రా.7 వరకు గచ్చిబౌలి కాజాగూడ కాంప్లెక్స్ వద్ద గరిష్టంగా 85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జూబ్లీహిల్స్ 63, ఖైరతాబాద్ 56.8 మి.మీ వర్షం కురిసింది.