పెనుకొండలో టూరిజం అభివృద్ధిపై మంత్రి సమావేశం

పెనుకొండలో టూరిజం అభివృద్ధిపై మంత్రి సమావేశం

SS: పెనుకొండ పట్టణంలో టూరిజం శాఖ అధికారులతో మంత్రి సవిత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పెనుకొండ, పుట్టపర్తి ప్రాంతంలో పర్యాటక వృద్ధికి అనువైన అవకాశాలు, చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. గొల్లపల్లి రిజర్వాయర్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఇందులో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.