VIDEO: BRS ముఖ్య నేతలతో కలిసి సమావేశంలో పాల్గొన్న మాజీ MLA
WGL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని NSPT మాజీ MLA పెద్ది సుదర్శన్ అన్నారు. ఉపఎన్నికలో భాగంగా యూసఫ్‌గూడ డివిజన్ పోలింగ్ బూత్‌ల వారిగా భాద్యతలు నిర్వహిస్తున్న క్లస్టర్ ఇన్‌ఛార్జులు, బూత్ కమిటీ ఇన్‌ఛార్జులతో మంగళవారం సమావేశం జరిగింది. సమావేశంలో BRS ముఖ్యనేతలతో కలిసి పెద్ది పాల్గొన్నారు. గెలుపుకోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.