కపిలేశ్వరపురం పాఠశాలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం జెడ్పీహెచ్ పాఠశాల పలు అభివృద్ధి పనుల ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్యక్రమలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటికే 707 సీసీ రోడ్లు, రూ.70 కోట్లతో ఆర్&బీ పనులు చేపట్టామని, P4 కార్యక్రమం చారిత్రాత్మకమైందని అన్నారు.