వైభవ్‌ సూర్యవంశీ ఎలా ఆడతాడో?

వైభవ్‌ సూర్యవంశీ ఎలా ఆడతాడో?

IPL 2025లో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో DCని ఓడించిన కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇప్పుడు రాజస్థాన్‌తో ఆ జట్టు తలపడుతోంది. అయితే, ఓడినా పోయేదేమీ లేని ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ చెలరేగే అవకాశముంది. మెరుపు సెంచరీ తర్వాత డకౌటైన వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో అని రాజస్థాన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.