81 దుకాణాలకు వేలం పాట..కమిషనర్

81 దుకాణాలకు వేలం పాట..కమిషనర్

GNTR: గుంటూరులోని నందివెలుగు రోడ్డులో కొల్లి శారదా హోల్ సేల్ కూరగాయల మార్కెట్ దుకాణ సముదాయంలోని 81 దుకాణాల నిర్వహణకు ఈ నెల 12,13,14 తేదీల్లో వేలం నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆయా తేదీల్లో జరిగే వేలంలో సంబంధిత పత్రాలతో పాల్గొనవచ్చునని కోరారు.