'కాటన్ కపాస్ యాప్‌పై అవగాహన కల్పించాలి'

'కాటన్ కపాస్ యాప్‌పై అవగాహన కల్పించాలి'

MDK: కాటన్ కపాస్ యాప్‌పై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. టేక్మాల్ రైతు వేదికలో పెద్ద శంకరంపేట డివిజన్ పరిధి వ్యవసాయ శాఖ అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో 21193 మంది రైతులు 34903 ఎకరాలలో పత్తి పంట సాగు చేశారని వివరించారు.