సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన:వసంత

NTR: జి.కొండూరు కమ్యూనిటీ హాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని 11 మందికి రూ.6,18,045లు తాజాగా మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.