లక్నోకి జిల్లా విద్యార్థులు
NZB: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ నెల 23 నుంచి 29 వరకు జరగనున్న స్కౌట్స్ & గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ, డైమండ్ జూబ్లీ గ్రాండ్ ఫినాలికి సత్యశోధక్ పాఠశాల నుంచి 11 మంది స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు ఎంపికయ్యారనీ ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య గురువారం ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయికి అర్హత సాధించిన విద్యార్థులను పాఠశాల యజమాన్యం అభినందించారు.