బావిలో జారిపడి వ్యక్తి మృతి

బావిలో జారిపడి వ్యక్తి మృతి

NDL:  బావిలో జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చాగలమర్రి మండల పెద్దవంగలి గ్రామంలో  ఇవాళ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ (36) అనే యువకుడు ప్రమాదవశాత్తు ఇవాళ బావిలో జారి పడి మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. మృతిదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభ్వత్వాసుత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.