విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి: జాజుల లింగం గౌడ్

విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి: జాజుల లింగం గౌడ్

HYD: 2009లో కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25% ఉచితంగా సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వాటి పేరుతో వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు.