VIDEO: రైతులకు సకాలంలో వడ్ల డబ్బులు వేయాలి: కలెక్టర్

VIDEO: రైతులకు సకాలంలో వడ్ల డబ్బులు వేయాలి: కలెక్టర్

WNP: వడ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో ఇవాళ చేనేత కార్మికుల కాలనీలో ఐ.కే.పి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోళ్లు కేంద్రాన్ని, మోజర్ల గ్రామంలోని వారాహి రైస్ మిల్లును ఆయన సందర్శించారు.