రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

TG: కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గాండ్లగూడెం వద్ద వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొనగా.. AP ఏలూరు జిల్లాకు చెందిన సంతోష్(19), సందీప్(20) అనే యువకులు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.