కొత్త ట్రెండ్ వైరల్.. మీరు ట్రై చేశారా?

కొత్త ట్రెండ్ వైరల్.. మీరు ట్రై చేశారా?

> క్రోమ్‌లో మై డూడుల్ అని సెర్చ్ చేయాలి
> పక్కన యాడ్ టూ క్రోమ్‌పై క్లిక్ చేస్తే యాడ్ ఎక్ట్సెన్షన్ అని వస్తుంది
> దాన్ని క్లిక్ చేయగానే కుడివైపున ఫజిల్ సింబల్ లాంటి చిత్రం కనిపిస్తుంది
> అది క్లిక్ చేస్తే మై డూడుల్ అని ఉంటుంది
> అందులో మీకు నచ్చిన పేరును టైప్ చేస్తే అది డూడుల్‌గా కనిపిస్తుంది.